Thu Mar 19 2026 20:53:34 GMT+0530 (India Standard Time)
ఈ నెల 26న రాష్ట్ర బంద్
కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈనెల 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ బంద్ కు కిసాన్ సంయుక్త మోర్చా పిలుపునిచ్చింది. భారత్ బంద్ లో భాగంగా ఏపీలోనూ బంద్ [more]
కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈనెల 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ బంద్ కు కిసాన్ సంయుక్త మోర్చా పిలుపునిచ్చింది. భారత్ బంద్ లో భాగంగా ఏపీలోనూ బంద్ [more]

కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈనెల 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ బంద్ కు కిసాన్ సంయుక్త మోర్చా పిలుపునిచ్చింది. భారత్ బంద్ లో భాగంగా ఏపీలోనూ బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చంది. 26న భారత్ బంద్ ను విజయవంతం చేయాలని కిసాన్ సంయుక్త మోర్చా నేతలు పిలుపునిచ్చారు. ఏపీలో బంద్ ను విజయవంతం చేసేందుకు ఈ నెల 17న విజయవాడలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బంద్ నిర్వహిస్తున్నారు.
Next Story