Mon Mar 23 2026 17:04:24 GMT+0530 (India Standard Time)
కిరణ్ బేడీని తప్పించిన కేంద్ర ప్రభుత్వం
పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీని తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసైను నియమించింది. పుదుచ్చేరిలో మారుతున్న [more]
పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీని తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసైను నియమించింది. పుదుచ్చేరిలో మారుతున్న [more]

పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీని తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసైను నియమించింది. పుదుచ్చేరిలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కిరణ్ బేడీని లెఫ్ట్ నెంగ్ గవర్నర్ గా తప్పించింది. ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ గవర్న మెంట్ సంక్షోభంలో పడింది. త్వరలోనే పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కిరణ్ బేడీని గవర్నర్ గా తప్పించడం చర్చనీయాంశమైంది.
Next Story