Sat Dec 27 2025 23:06:19 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొడుకు కొండారెడ్డిపై కిడ్నాప్ కేసు
బంజారాహిల్స్ లో సినీ ఫక్కీ లో కిడ్నాప్ జరిగింది. హైదరాబాద్ లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కొడుకు కొండారెడ్డి ఈ కిడ్నాప్ చేశారు. సినీ డిస్ట్రీబ్యూటర్ [more]
బంజారాహిల్స్ లో సినీ ఫక్కీ లో కిడ్నాప్ జరిగింది. హైదరాబాద్ లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కొడుకు కొండారెడ్డి ఈ కిడ్నాప్ చేశారు. సినీ డిస్ట్రీబ్యూటర్ [more]

బంజారాహిల్స్ లో సినీ ఫక్కీ లో కిడ్నాప్ జరిగింది. హైదరాబాద్ లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కొడుకు కొండారెడ్డి ఈ కిడ్నాప్ చేశారు. సినీ డిస్ట్రీబ్యూటర్ శివ గణేష్ ను సినీ ఫక్కీలో కొండారెడ్డి గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. కడప జిల్లా టీడీపీ నేత వరద రాజు కొడుకు కొండా రెడ్డి అతని అనుచరుల వీరంగం సృష్టించడం సంచలనంగా మారింది. తుపాకులు, కత్తులు చూపించి బెదిరించారు. శామీర్ పేట్ , కడప జిల్లాకు చెందిన భూమికి సంబంధించిన పత్రాల పై శివ గణేష్ చేత సంతకాలు చేయించుకున్నారు. దీంతో కిడ్నాప్ కు గురైన శివగణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 15 మందిపై కేసు నమోదయింది.
Next Story