Wed Mar 18 2026 21:12:50 GMT+0530 (India Standard Time)
కియాను తరలించం
కియా పరిశ్రమను ఏపీ నుంచి తరలించే ఉద్దేశ్యం లేదని కియా మోటార్స్ ఎండీ స్పష్టం చేశారు. భారత్ మార్కెట్ లో దీర్ఘకాలిక సేవలు అందించేందుకు కియా సిద్ధంగా [more]
కియా పరిశ్రమను ఏపీ నుంచి తరలించే ఉద్దేశ్యం లేదని కియా మోటార్స్ ఎండీ స్పష్టం చేశారు. భారత్ మార్కెట్ లో దీర్ఘకాలిక సేవలు అందించేందుకు కియా సిద్ధంగా [more]

కియా పరిశ్రమను ఏపీ నుంచి తరలించే ఉద్దేశ్యం లేదని కియా మోటార్స్ ఎండీ స్పష్టం చేశారు. భారత్ మార్కెట్ లో దీర్ఘకాలిక సేవలు అందించేందుకు కియా సిద్ధంగా ఉందని తెలిపారు. అనంతపురం కియా పరిశ్రమపై 1.1 బిలయన్ డాలర్టు పెట్టామని ఆయన వివరించారు. మేడ్ ఇన్ అనంతపురం వాహనాలను విక్రయించేందుకు కియా పరిశ్రమ సిద్ధంగా ఉందని కియా ఎండీ తెలిపారు. పూర్తిస్థాయిలో ఇక్కడే ఉత్పత్తి చేయాలన్నది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. అనుబంధ పరిశ్రమలను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అనంతపురంలోనే తమ పరిశ్రమను కొనసాగిస్తామని చెప్పారు.
- Tags
- kia
- à°à°¿à°¯à°¾
Next Story