Tue Mar 17 2026 09:02:49 GMT+0530 (India Standard Time)
సరైన సమయంలో బుద్ధి చెబుతారు
ప్రజలు సరైన సమయంలో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు అన్నారు. కక్ష సాధింపు చర్యలకే ఈ ప్రభుత్వం మొగ్గు చూపుతుంద [more]
ప్రజలు సరైన సమయంలో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు అన్నారు. కక్ష సాధింపు చర్యలకే ఈ ప్రభుత్వం మొగ్గు చూపుతుంద [more]

ప్రజలు సరైన సమయంలో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు అన్నారు. కక్ష సాధింపు చర్యలకే ఈ ప్రభుత్వం మొగ్గు చూపుతుంద న్నారు. జలవివాదాలను పెంచి రాజకీయంగా లబ్దిపొందాలని చూస్తున్నారని కంభంపాటి రామ్మోహన్ రావు ఆరోపించారు. ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమవుతుందని, కావాలనే దీనిని పెద్దది చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని పేర్కొన్నారు.
Next Story