Sun Mar 15 2026 23:24:58 GMT+0530 (India Standard Time)
రాజస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం
రాజస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ లైన్ ను దాటిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాజస్థాన్ శాసనసభ స్పీకర్ [more]
రాజస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ లైన్ ను దాటిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాజస్థాన్ శాసనసభ స్పీకర్ [more]

రాజస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ లైన్ ను దాటిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాజస్థాన్ శాసనసభ స్పీకర్ అసమ్మతి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీ లోగా వివరణ ఇవ్వాలని స్పీకర్ కోరారు. ఇప్పటికే సచిన్ పైలట్ ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా తొలగించారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని మంత్రి పదవుల నుంచి తప్పించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగి రావడానికి అనర్హత వేటు అస్త్రాన్ని కాంగ్రెస్ ప్రయోగించినట్లు తెలిసింది.
Next Story