Thu May 02 2024 02:57:53 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : బాబు క్విక్ డెసిషన్ ..కేశినేనికి?
విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థి ని టీడీపీ నిర్ణయించింది. మేయర్ అభ్యర్థి గా కేశినేని శ్వేతను తెలుగుదేశం పార్టీ నాయకత్వం డిసైడ్ చేసింది. విజయవాడ ఎంపీ [more]
విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థి ని టీడీపీ నిర్ణయించింది. మేయర్ అభ్యర్థి గా కేశినేని శ్వేతను తెలుగుదేశం పార్టీ నాయకత్వం డిసైడ్ చేసింది. విజయవాడ ఎంపీ [more]
విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థి ని టీడీపీ నిర్ణయించింది. మేయర్ అభ్యర్థి గా కేశినేని శ్వేతను తెలుగుదేశం పార్టీ నాయకత్వం డిసైడ్ చేసింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో కుమార్తె కేశినేని శ్వేత. గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో కేశినేని నాని తరుపున విస్తృతంగా శ్వేత ప్రచారం చేశారు. యూఎస్ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ తరుపున అక్కడ ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. కేశినేని నాని ఎంపీగా ఉండటంతో ఆయన కుటుంబం నుంచే మేయర్ అభ్యర్థిని బరిలోకి దింపాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది.
Next Story