Mon Feb 02 2026 13:41:06 GMT+0000 (Coordinated Universal Time)
Kesineni nani : బాబు దీక్షలో కేశినేని
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేస్తున్న దీక్షకు పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మద్దతు తెలిపారు. ఆయన ఈరోజు పార్టీ కార్యాలయానికి వచ్చి దీక్ష శిబిరంలో [more]
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేస్తున్న దీక్షకు పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మద్దతు తెలిపారు. ఆయన ఈరోజు పార్టీ కార్యాలయానికి వచ్చి దీక్ష శిబిరంలో [more]

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేస్తున్న దీక్షకు పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మద్దతు తెలిపారు. ఆయన ఈరోజు పార్టీ కార్యాలయానికి వచ్చి దీక్ష శిబిరంలో కాసేపు కూర్చున్నారు. వైసీపీ అరాచకాలు రాష్ట్రంలో ఎక్కువయ్యాయని కేశినేని నాని ఆరోపించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియాకు కుదువ పెట్టేశారని కేశినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ఒకసారి ప్రజలు బేరీజు వేసుకోవాలని కేశినేని నాని కోరారు. అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను వేధిస్తున్నారని అన్నారు.
Next Story