Fri Mar 20 2026 12:14:45 GMT+0530 (India Standard Time)
kesineni nani : దుర్గగుడిపై కేశినేని నాని నిరసన
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని వాహనాన్ని దుర్గమ్మ గుడివద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కాలినడకన వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గమ్మకు కేశినేని నాని పట్టు [more]
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని వాహనాన్ని దుర్గమ్మ గుడివద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కాలినడకన వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గమ్మకు కేశినేని నాని పట్టు [more]

విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని వాహనాన్ని దుర్గమ్మ గుడివద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కాలినడకన వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గమ్మకు కేశినేని నాని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన దుర్గగుడిలోకి వెళ్లిన తర్వాత పోలీసులు వాహనాన్ని అనుమతించినా కేశినేని నాని తన నిరసనను తెలియజేస్తూ కాలినడకనే తిరిగి వచ్చారు. పోలీసు అధికారుల వైఖరి పట్ల కేశినేని నాని నిరసన వ్యక్తం చేశారు.
Next Story