Mon Feb 02 2026 15:11:36 GMT+0000 (Coordinated Universal Time)
వెంటనే వెనక్కు తీసుకోకుంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పన్నులు వేస్తారా? అని ప్రశ్నించారు. ఆస్తి విలువ [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పన్నులు వేస్తారా? అని ప్రశ్నించారు. ఆస్తి విలువ [more]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పన్నులు వేస్తారా? అని ప్రశ్నించారు. ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేస్తే సామాన్యుడు బతికే అవకాశం లేదని కేశినేని నాని అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే పన్నుల భారం మోపుతారని తాము చెప్పిన విషయాన్ని కేశినేని నాని గుర్తు చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలను నడ్డి విరిచే ఈ పన్నుల నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని కేశినేని నాని డిమాండ్ చేశారు.
Next Story