Fri Mar 20 2026 14:28:14 GMT+0530 (India Standard Time)
కేశినేని నానికి కరోనా పాజిటివ్
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో కేశినేని నాని హోం ఐసొలేషన్ [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో కేశినేని నాని హోం ఐసొలేషన్ [more]

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో కేశినేని నాని హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఈ విషయాన్ని కేశినేని నాని స్వయంగా ప్రకటించారు. వారం రోజుల నుంచి తనతో కాంటాక్ట్ అయిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కేశినేనా కోరారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేశినేని నాన చెప్పారు.
Next Story