Tue Dec 16 2025 03:41:22 GMT+0000 (Coordinated Universal Time)
మెత్తబడిన ఎంపీ కేశినేని నాని
పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తెలిపారు. ఏ పార్టీలోనైనా అభిప్రాయ బేధాలు సహజమేనని చెప్పారు. [more]
పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తెలిపారు. ఏ పార్టీలోనైనా అభిప్రాయ బేధాలు సహజమేనని చెప్పారు. [more]

పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తెలిపారు. ఏ పార్టీలోనైనా అభిప్రాయ బేధాలు సహజమేనని చెప్పారు. విజయవాడలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల వర్గాల మధ్య బహిరంగంగా మాటల యుద్ధం జరుగుతుండటంతో కేశినేని నాని కొంత మెత్తపడ్డారు. అధినాయకత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అభివృద్ధి పనినీ చేపట్టలేదని కేశినేని నాని విమర్శించారు.
Next Story