Thu Dec 18 2025 23:05:22 GMT+0000 (Coordinated Universal Time)
దేవినేని అవినాష్ కు కేశినేని వార్నింగ్
వైసీపీ నేత దేవినేని అవినాష్ కు విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వార్నింగ్ ఇచ్చారు. గతంలోలా విజయవాడలో రౌడీయిజం చెల్లదన్నారు. తాను చిన్నప్పుటి నుంచే బెజవాడ [more]
వైసీపీ నేత దేవినేని అవినాష్ కు విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వార్నింగ్ ఇచ్చారు. గతంలోలా విజయవాడలో రౌడీయిజం చెల్లదన్నారు. తాను చిన్నప్పుటి నుంచే బెజవాడ [more]

వైసీపీ నేత దేవినేని అవినాష్ కు విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వార్నింగ్ ఇచ్చారు. గతంలోలా విజయవాడలో రౌడీయిజం చెల్లదన్నారు. తాను చిన్నప్పుటి నుంచే బెజవాడ రౌడీలను చూశానని కేశినేని నాని తెలిపారు. పార్టీలను మారుస్తున్న దేవినేని అవినాష్ ను ప్రజలు ఎవరూ నమ్మరని అన్నారు. టీడీపీ మహిళా అభ్యర్థిపై దాడికి తెగబడటం అత్యంత హేయమైన చర్య అని కేశినేని నాని అన్నారు. అవినాష్ ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉంటే మంచిదని కేశినేని నాని హెచ్చరించారు.
Next Story