Fri Mar 20 2026 20:53:18 GMT+0530 (India Standard Time)
జగన్ సూపర్ అన్న కేశినేని
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరో సెటైర్ వేశారు. ఆయన ట్విట్టర్ లో స్పందించారు. “జగనన్నా నువ్వు సుపర్. [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరో సెటైర్ వేశారు. ఆయన ట్విట్టర్ లో స్పందించారు. “జగనన్నా నువ్వు సుపర్. [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరో సెటైర్ వేశారు. ఆయన ట్విట్టర్ లో స్పందించారు. “జగనన్నా నువ్వు సుపర్. కేసుల మాఫీ కోసం పార్లమెంటులో నీ పార్లమెంటు సభ్యులు పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారు. కానీ ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం నువ్వు బయట ఎన్సార్సీని వ్యతిరేకస్తానంటావు. నువ్వు సూపర్. ఏదయినా నీకే చెల్లుతుంది.” అని కేశినేని నాని ట్వీట్ చేశారు.
Next Story