Fri Mar 20 2026 22:19:38 GMT+0530 (India Standard Time)
కేశినేని మరోసారి జగన్ పై
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని జగన్ పై విమర్శలు చేశారు. ఆయన తాజాగా జగన్ ను వైఖరిని నిరసిస్తూ ట్వీట్ చేశారు. ఉద్యోగాల్లో 75 శాతం [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని జగన్ పై విమర్శలు చేశారు. ఆయన తాజాగా జగన్ ను వైఖరిని నిరసిస్తూ ట్వీట్ చేశారు. ఉద్యోగాల్లో 75 శాతం [more]

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని జగన్ పై విమర్శలు చేశారు. ఆయన తాజాగా జగన్ ను వైఖరిని నిరసిస్తూ ట్వీట్ చేశారు. ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకు అవకాశం కల్పిస్తూ జగన్ తీసుకొచ్చిన కొత్త చట్టంపై కేశినేని నాని విమర్శలు చేశారు. ఇలాంటి చట్టాలు తీసుకువస్తే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఏపీ యువకులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి అని ప్రశ్నించారు. జగన్ కు అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని కేశినేని నాని మండి పడ్డారు.
Next Story