Fri Mar 20 2026 22:19:02 GMT+0530 (India Standard Time)
జగన్ పై కేశినేని ట్వీట్
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తన ట్వీట్ల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. కేశినేని నాని తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ట్వీట్ చేశారు. [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తన ట్వీట్ల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. కేశినేని నాని తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ట్వీట్ చేశారు. [more]

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తన ట్వీట్ల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. కేశినేని నాని తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ట్వీట్ చేశారు. మున్సిపల్ కార్మికులకే నెలవారీ జీతాలు ఇవ్వకపోతే ఇక రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తారు సీఎం గారూ అంటూ కేశినేని నాని ట్విట్టర్లో ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికులకు ఈ నెల జీతాలు అందకపోవడంతో కేశినేని ఈ ట్వీట్ చేశారు.
Next Story