Sat Mar 21 2026 00:11:19 GMT+0530 (India Standard Time)
నాని మరోసారి టీడీపీపై
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని మరోసారి చేసిన ట్వీట్ సంచలనం కల్గించింది. ఆయన ఈసారి సొంత పార్టీ తెలుగుదేశంపై విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీకి షో చేసే [more]
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని మరోసారి చేసిన ట్వీట్ సంచలనం కల్గించింది. ఆయన ఈసారి సొంత పార్టీ తెలుగుదేశంపై విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీకి షో చేసే [more]

విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని మరోసారి చేసిన ట్వీట్ సంచలనం కల్గించింది. ఆయన ఈసారి సొంత పార్టీ తెలుగుదేశంపై విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీకి షో చేసే వాళ్లు కాదని, పని చేసే వాళ్లు కావాలని కేశినేని నాని ట్వీట్ చేశారు. ఆయన గత కొంత కాలంగ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పదవిని కూడా కేశినేని నాని తిరస్కరించారు. మొత్తం మీద కేశినేని నాని ట్వీట్లతో్ తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పడేస్తున్నారు.
Next Story