Fri Mar 20 2026 22:19:38 GMT+0530 (India Standard Time)
కేశినేని ఘాటు రిప్లై
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ట్వీట్లను ఆపలేదు. ఆయన మరోసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై నేడు కూడా ట్వీట్ చేశారు. ఈ ప్రబుద్ధుడు [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ట్వీట్లను ఆపలేదు. ఆయన మరోసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై నేడు కూడా ట్వీట్ చేశారు. ఈ ప్రబుద్ధుడు [more]

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ట్వీట్లను ఆపలేదు. ఆయన మరోసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై నేడు కూడా ట్వీట్ చేశారు. ఈ ప్రబుద్ధుడు చెప్పింది అక్షర సత్యం. తాను నెంబర్ ప్లేట్ మార్చి వ్యాపారం చేసినా, ఫైనాన్షియర్లకు డబ్బులు ఎగ్గొట్టినా 88 ఏళ్ల చరిత్ర కలిగిన కేశినేని ట్రావెల్స్ మూతపడేది కాదని కేశినేని నాని ట్వీట్ చేశారు. దొంగలకు అంతా దొంగలుగానే కనపడతారని కేశినేని బుద్దా వెంకన్నకు ఘాటు రిప్లై ఇచ్చారు.
Next Story