Fri Mar 20 2026 22:19:02 GMT+0530 (India Standard Time)
జగన్ ను అదే కోరుకుంటున్నా
తుగ్లక్ మాదిరిగా జగన్ చరిత్రలోకి ఎక్కకూడదని కోరుకుంటున్నానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అన్నారు. ఆయన ట్విట్టర్ లో జగన్ పై విమర్శలు చేశారు. 1328 [more]
తుగ్లక్ మాదిరిగా జగన్ చరిత్రలోకి ఎక్కకూడదని కోరుకుంటున్నానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అన్నారు. ఆయన ట్విట్టర్ లో జగన్ పై విమర్శలు చేశారు. 1328 [more]

తుగ్లక్ మాదిరిగా జగన్ చరిత్రలోకి ఎక్కకూడదని కోరుకుంటున్నానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అన్నారు. ఆయన ట్విట్టర్ లో జగన్ పై విమర్శలు చేశారు. 1328 సంవత్సరంలో తుగ్లక్ ఢిల్లీ నుంచి రాజధానిని దౌలతాబాద్ కు తరలించారని, అలా తుగ్లక్ లా చరిత్రలోకి జగన్ ఎక్కకూడదని భావిస్తున్నానని కేశినేని నాని అన్నారు. తాము తుగ్లక్ గురించి పుస్తకాల్లోనే చదివామన్నారు. అమరావతి రాజధాని తరలింపుపై పరోక్షంగా కేశినేని నాని ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story