Fri Mar 20 2026 22:20:19 GMT+0530 (India Standard Time)
కేశినేని నాని డుమ్మా
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోసారి పార్టీపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆయన పార్టీ సమావేశానికి హాజరుకాలేదు. కృష్ణా జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోసారి పార్టీపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆయన పార్టీ సమావేశానికి హాజరుకాలేదు. కృష్ణా జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం [more]

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోసారి పార్టీపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆయన పార్టీ సమావేశానికి హాజరుకాలేదు. కృష్ణా జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కేశినేని నాని మాత్రం హాజరుకాలేదు. గత కొంతకాలంగా ఉమపై విమర్శలు చేస్తున్న కేశినేని నాని కావాలనే సమావేశానికి హాజరుకాలేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
Next Story