Sun Mar 15 2026 02:54:40 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కేరళలో సంపూర్ణ లాక్ డౌన్
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా తీవ్రత పెరుగుతున్న కారణంతో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధించాలని నిర్ణయించారు.

కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా తీవ్రత పెరుగుతున్న కారణంతో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధించాలని నిర్ణయించారు. నిన్న ఒక్కరోజే కేరళలో 41,953 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నైట్ కర్ఫ్యూ విధించినా ఫలితం లేకపోవడంతో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story

