Sun Mar 15 2026 02:55:01 GMT+0530 (India Standard Time)
Kerala : కేరళ కోర్టు సంచలన తీర్పు.. పాముకాటుతో భార్యను చంపి
కేరళ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. పాము కాటుతో భార్యను చంపేసిన భర్తకు కేరళ కోర్టు రెండు విడతలుగా జీవిత ఖైదును విధించింది. నెల రోజుల వ్యవధిలో [more]
కేరళ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. పాము కాటుతో భార్యను చంపేసిన భర్తకు కేరళ కోర్టు రెండు విడతలుగా జీవిత ఖైదును విధించింది. నెల రోజుల వ్యవధిలో [more]

కేరళ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. పాము కాటుతో భార్యను చంపేసిన భర్తకు కేరళ కోర్టు రెండు విడతలుగా జీవిత ఖైదును విధించింది. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు పాము చేత సూరజ్ కాటు వేయించారు. భార్య పాముకాటుతో చనిపోయిందని పోలీసులను నమ్మించారు. చచ్చిన పామును కూడా చూపించాడు. దీంతో నిందితుడు సూరజ్ కు రెండు విడతలుగా జీవిత ఖైదు విధించాలని ఆదేశించింది. శాస్త్రీయ ఆధారాలతో పోలీసులు ఈ కేసును శోధించి హత్యగా నిరూపించారు.
Next Story