Wed Mar 18 2026 05:45:16 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీడీపీకి బిగ్ షాక్…. కేఈ ప్రభాకర్ రాజీనామా?
టీడీపీకి వరస షాకులు తగులుతున్నాయి. టీడీపీ నేత, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన పార్టీకి రాజీనామా చేయనున్నారు. [more]
టీడీపీకి వరస షాకులు తగులుతున్నాయి. టీడీపీ నేత, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన పార్టీకి రాజీనామా చేయనున్నారు. [more]

టీడీపీకి వరస షాకులు తగులుతున్నాయి. టీడీపీ నేత, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన పార్టీకి రాజీనామా చేయనున్నారు. తన అనుచరులకు టిక్కెట్లు కేటాయించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో టిక్కెట్ల కేటాయింపు ఏకపక్షంగా జరిగిందని కేఈ ప్రభాకర్ రాజీనామా బాట పట్టినట్లు తెలిసింది. కేఈ ప్రభాకర్ రాజీనామాపై ఇప్పటికే చంద్రబాబుకు సమాచారం అందడంతో ఆయన నేరుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story