Sat Mar 21 2026 06:31:36 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కేఈ కృష్ణమూర్తి సంచలన నిర్ణయం
సీనియర్ నేత, మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. డోన్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ అభ్యర్ధులను వైసీపీ భయభ్రాంతులకు గురి [more]
సీనియర్ నేత, మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. డోన్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ అభ్యర్ధులను వైసీపీ భయభ్రాంతులకు గురి [more]

సీనియర్ నేత, మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. డోన్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ అభ్యర్ధులను వైసీపీ భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యం డోన్ నియోజకవర్గంలో ఖూనీ అయిందని, అందువల్ల డోన్ మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు. దీంతో డోన్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలు ఏకపక్షంగా జరగనున్నాయి.
Next Story