Thu Mar 19 2026 07:44:58 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీడీపీకి పెద్దదిక్కు వైసీపీలోకి
కడప జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగలనుంది. టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న సతీష్ రెడ్డి పార్టీని వీడుతున్నారు. ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 13వ [more]
కడప జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగలనుంది. టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న సతీష్ రెడ్డి పార్టీని వీడుతున్నారు. ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 13వ [more]

కడప జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగలనుంది. టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న సతీష్ రెడ్డి పార్టీని వీడుతున్నారు. ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 13వ తేదీన సతీష్ రెడ్డి వైసీపీలో చేరుతున్నారు. ఈరోజు సతీష్ రెడ్డి తన అనుచరులతో సమావేశమవుతున్నారు. సతీష్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీగా పనిచేశారు. పులివెందుల నుంచి వైఎస్ కుటుంబంపై అనేకసార్లు పోటీ చేశారు. వైఎస్ కుటుంబానికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సతీష్ రెడ్డి వైసీపీలో చేరుతుండటం టీడీపీకి గట్టి షాక్ అని చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సతీష్ రెడ్డి పార్టీని వీడుతుండటం చర్చనీయాంశమైంది.
Next Story