Mon Feb 02 2026 23:07:05 GMT+0000 (Coordinated Universal Time)
విషాదంలో సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్క లీలమ్మ(78) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో యశోదా ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం కన్నుమూశారు. లీలమ్మ స్వస్థలం సిరిసిల్ల జిల్లా కదిర గ్రామం. కేసీఆర్ కు నాలుగో అక్క ఆమె. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ సోదరి మరణవార్త విని విషాదంలో మునిగిపోయారు. ఆయన హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు.

Next Story

