Fri Mar 20 2026 15:12:19 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బాబూమోహన్ కు కేసీఆర్ షాక్

సంగారెడ్డి జిల్లా ఆందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ కు కేసీఆర్ షాక్ ఇచ్చారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. బాబుమోహన్ స్థానంలో టీఆర్ఎస్ టిక్కెట్ ను జర్నలిస్టు క్రాంతి కిరణ్ కు ప్రకటించారు. బాబుమోహన్ పై వ్యతిరేకత ఎక్కువగా ఉండటం, కాంగ్రెస్ తరుపున బలమైన అభ్యర్థిగా దామోదర రాజనర్సింహ్మ ఉండటంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story

