Fri Jan 30 2026 00:33:12 GMT+0000 (Coordinated Universal Time)
చపట్లతో సంఘీభావం తెలిపి…?
దేశవ్యాప్తంగా ఐదు గంటలకు చప్పట్లు కొట్టి వైద్య ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజలు అభినందనలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, కుటుంబ సభ్యులతో కలసి ప్రగతి [more]
దేశవ్యాప్తంగా ఐదు గంటలకు చప్పట్లు కొట్టి వైద్య ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజలు అభినందనలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, కుటుంబ సభ్యులతో కలసి ప్రగతి [more]

దేశవ్యాప్తంగా ఐదు గంటలకు చప్పట్లు కొట్టి వైద్య ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజలు అభినందనలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, కుటుంబ సభ్యులతో కలసి ప్రగతి భవన్ లో చప్పట్లు కొట్టారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన కార్యాలయ సిబ్బంది తో కలసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మంత్రి ఆళ్లనానితో పాటు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Next Story