Tue Mar 17 2026 22:49:31 GMT+0530 (India Standard Time)
మోడీతో కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం నాడు ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. సీఎం గా రెండోసారి బాధ్యతలను స్వీకరించిన తర్వాత రెండో [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం నాడు ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. సీఎం గా రెండోసారి బాధ్యతలను స్వీకరించిన తర్వాత రెండో [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం నాడు ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. సీఎం గా రెండోసారి బాధ్యతలను స్వీకరించిన తర్వాత రెండో దఫా కేసీఆర్ మోడీతో భేటీ అవుతున్నారు. జోనల్ వ్యవస్థ, రిజర్వేషన్ల అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించే అవకాశముంది.
Next Story