Thu Dec 18 2025 07:25:58 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: సీఎంగా అయిన రెండో రోజే కీలక నిర్ణయం...?

ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈరోజు తన తనయుడు కె.టి.రామారావును టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అత్యంత నమ్మకస్థుడు, సమర్ధుడికే పార్టీ పగ్గాలీు అప్పగించానని కేసీఆర్ చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమల్లోకి తేవడం తన బాధ్యత కావడంతోనే కేటీఆర్ కు పార్టీ బాధ్యతలను అప్పగించానని కేసీఆర్ వెల్లడించారు. తాను జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టాల్సి ఉన్నందున కేటీఆర్ ఇక పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలను చూసుకుంటారన్నారు.
- Tags
- bharathiya janatha party
- chief minister
- indian national congress
- k chandrasekhar rao
- k.t.ramarao
- left parties
- telangana
- telangana jana samithi
- telangana rashtra samithi
- ts politics
- working president
- కె. చంద్రశేఖర్ రావు
- కె.టి.రామారావు
- కోదండరామ్
- టీ.ఎస్. పాలిటిక్స్
- తెలంగాణ
- తెలంగాణ జన సమతి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- ముఖ్యమంత్రి
- వర్కింగ్ ప్రెసిడెంట్
- వామపక్ష పార్టీలు
Next Story
