Tue Jan 13 2026 16:18:27 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ పరిశీలన…!!
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కాళేశ్వరరావు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అధికారులకు పనులు సూచనలు చేశారు. పనులు సత్వరం పూర్తి చేయాలని, రేయింబవళ్లూ పనిచేయాలని అక్కడ ప్రాజెక్టు [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కాళేశ్వరరావు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అధికారులకు పనులు సూచనలు చేశారు. పనులు సత్వరం పూర్తి చేయాలని, రేయింబవళ్లూ పనిచేయాలని అక్కడ ప్రాజెక్టు [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కాళేశ్వరరావు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అధికారులకు పనులు సూచనలు చేశారు. పనులు సత్వరం పూర్తి చేయాలని, రేయింబవళ్లూ పనిచేయాలని అక్కడ ప్రాజెక్టు పనులు చేస్తున్న సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ పనులను ఆయన పరిశీలించారు. తర్వాత రాంపూర్ పంప్ హౌస్ పనులను కూడా స్వయంగా చూశారు. పనుల పురోగతిపై అక్కడే అధికారులతో సమీక్షించారు. నదికి పూజలు చేశారు.
Next Story