Mon Mar 16 2026 13:36:20 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి క్లాసులు ప్రారంభం
తెలంగాణలో 6,78 తరగతులను నేటి నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. లాక్ డౌన్ తర్వాత పాఠశాలలు ప్రారంభమయినా కిందిస్థాయి తరగతులు ప్రారంభం కాలేదు. 9,10 తరగతులతో [more]
తెలంగాణలో 6,78 తరగతులను నేటి నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. లాక్ డౌన్ తర్వాత పాఠశాలలు ప్రారంభమయినా కిందిస్థాయి తరగతులు ప్రారంభం కాలేదు. 9,10 తరగతులతో [more]

తెలంగాణలో 6,78 తరగతులను నేటి నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. లాక్ డౌన్ తర్వాత పాఠశాలలు ప్రారంభమయినా కిందిస్థాయి తరగతులు ప్రారంభం కాలేదు. 9,10 తరగతులతో పాటు కళాశాలలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో తల్లిదండ్రుల అనుమతితో నేటి నుంచి 6,78 తరగతులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రేపటి నుంచి ఈ తరగతులు ప్రారంభమవుతాయి.
Next Story