Mon Mar 16 2026 21:55:43 GMT+0530 (India Standard Time)
నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
ఈరోజు తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో జరగనుంది. ప్రగతి భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ [more]
ఈరోజు తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో జరగనుంది. ప్రగతి భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ [more]

ఈరోజు తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో జరగనుంది. ప్రగతి భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు. డిసెంబరు మొదటి వారంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఉండే అవకాశముంది. అలాగే మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ కోటా ఎంపిక చేయాల్సిన ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూడా కేసీఆర్ మంత్రులతో చర్చించనున్నట్లు తెలిసింది.
Next Story