Mon Mar 16 2026 22:30:01 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ మెగా వీడియో కాన్ఫరెన్స్… ఒకేసారి ఇరవై వేల మందితో?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మెగా వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నారు. ఒకేసారి ఇరవై వేల మందితో కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. వ్యవసాయ ప్రణాళికపై [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మెగా వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నారు. ఒకేసారి ఇరవై వేల మందితో కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. వ్యవసాయ ప్రణాళికపై [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మెగా వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నారు. ఒకేసారి ఇరవై వేల మందితో కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. వ్యవసాయ ప్రణాళికపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, వ్యవసాయాధికారులతో పాటు రైతుబంధు అధ్యక్షులు కూడా పాల్గొనున్నారు. తెలంగాణలో వ్యవసాయ సమగ్ర ప్రణాళికపై కేసీఆర్ చర్చించనున్నారు. ఈరోజు సాయంత్రం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ మినహాయింపులపై చర్చంచనున్నారు.
Next Story