Tue Mar 17 2026 12:14:17 GMT+0530 (India Standard Time)
నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు
తనకే బర్త్ సర్టిఫికేట్ లేదని, తనను నువ్వెవరు? అని అడిగితే ఏమని సమాధానం చెప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు ఎన్పీఆర్, సీఏఏల విషయంలోనూ తండ్రి [more]
తనకే బర్త్ సర్టిఫికేట్ లేదని, తనను నువ్వెవరు? అని అడిగితే ఏమని సమాధానం చెప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు ఎన్పీఆర్, సీఏఏల విషయంలోనూ తండ్రి [more]

తనకే బర్త్ సర్టిఫికేట్ లేదని, తనను నువ్వెవరు? అని అడిగితే ఏమని సమాధానం చెప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు ఎన్పీఆర్, సీఏఏల విషయంలోనూ తండ్రి బర్త్ ప్లేస్ కూడా అడుగుతున్నారని, అది సాధ్యమేనా? అని ప్రశ్నించారు. తనకు ఇంతవరకూ బర్త్ సర్టిఫికేట్ లేదని, ఇక సామాన్యులు, దళితులకు ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం పెడతామని కేసీఆర్ చెప్పారు. వందకు వంద శాతం సీఏఏను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
Next Story