Mon Dec 08 2025 23:54:03 GMT+0000 (Coordinated Universal Time)
రాజ్ భవన్ కు కేసీఆర్
మరికాసేపట్లో రాజ్ భవన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ తో కేసీఆర్ భేటీ కానున్నారు. శుక్రవారం నుంచి తెలంగాణ [more]
మరికాసేపట్లో రాజ్ భవన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ తో కేసీఆర్ భేటీ కానున్నారు. శుక్రవారం నుంచి తెలంగాణ [more]

మరికాసేపట్లో రాజ్ భవన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ తో కేసీఆర్ భేటీ కానున్నారు. శుక్రవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంపై చర్చించేందుకు, సమావేశాల నిర్వహణపైనే కేసీఆర్ గవర్నర్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
Next Story