Thu Jan 29 2026 13:05:44 GMT+0000 (Coordinated Universal Time)
నాకంటే హిందువు ఎవరున్నారు?
తనకంటే హిందువు ఎవరున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. తాను బీజేపీ నేతల్లాగా తలుపులు దగ్గర వేసుకుని పూజలు చేయనని కేసీఆర్ ఎద్దేవా చేశారు. దేశానికి సీఏఏ మంచిది కాదన్నారు. [more]
తనకంటే హిందువు ఎవరున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. తాను బీజేపీ నేతల్లాగా తలుపులు దగ్గర వేసుకుని పూజలు చేయనని కేసీఆర్ ఎద్దేవా చేశారు. దేశానికి సీఏఏ మంచిది కాదన్నారు. [more]

తనకంటే హిందువు ఎవరున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. తాను బీజేపీ నేతల్లాగా తలుపులు దగ్గర వేసుకుని పూజలు చేయనని కేసీఆర్ ఎద్దేవా చేశారు. దేశానికి సీఏఏ మంచిది కాదన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తాను ఎప్పుడూ వ్యతిరేకిస్తామని చెప్పారు. అసదుద్దీన్ గంట మోగిస్తే తాను మాట్లాడతానని విపక్షాల విమర్శలు అర్థరహితమైనవని చెప్పారు. సీఏఏకు తాను ఎట్టి పరిస్థితుల్లో మద్దతివ్వనని చెప్పారు. తాను సీఏఏను అమలు చేయకుండా పోరాటం చేస్తామని చెప్పారు.
Next Story