Mon Dec 08 2025 11:08:06 GMT+0000 (Coordinated Universal Time)
నేడు విపక్షాలతో సీఎం కేసీఆర్
తెలంగాణలోని దళితుల అభివృద్ధి కోసం నేడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. సీఎం దళిత్ ఎంపవర్ మెట్ పథకానికి సంబంధించి విధివిధానాల [more]
తెలంగాణలోని దళితుల అభివృద్ధి కోసం నేడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. సీఎం దళిత్ ఎంపవర్ మెట్ పథకానికి సంబంధించి విధివిధానాల [more]

తెలంగాణలోని దళితుల అభివృద్ధి కోసం నేడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. సీఎం దళిత్ ఎంపవర్ మెట్ పథకానికి సంబంధించి విధివిధానాల రూపకల్పన కోసం కేసీఆర్ విపక్షాల సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ఈరోజు మొత్తం కేసీఆర్ విపక్షాలతో ఇదే అంశంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలతో పాటు దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఎం, సీపీఐ నేతలు చాడా వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రంలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి.
Next Story