Mon Mar 16 2026 04:39:59 GMT+0530 (India Standard Time)
దత్తత గ్రామానికి వెళ్లనున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి జిల్లాలో పర్యటిస్తారు. యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి కేసీఆర్ వెళతారు. ఈ గ్రామాన్ని కేసీఆర్ దత్తత తీసుకున్నారు. [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి జిల్లాలో పర్యటిస్తారు. యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి కేసీఆర్ వెళతారు. ఈ గ్రామాన్ని కేసీఆర్ దత్తత తీసుకున్నారు. [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి జిల్లాలో పర్యటిస్తారు. యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి కేసీఆర్ వెళతారు. ఈ గ్రామాన్ని కేసీఆర్ దత్తత తీసుకున్నారు. ఈ గ్రామంలో కేసీఆర్ పర్యటించి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను తెలుసుకుని, వారితో కలసి సామూహిక భోజనాల్లో కూడా కేసీఆర్ పాల్గొననున్నారు. కేసీఆర్ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story