Mon Mar 16 2026 06:17:57 GMT+0530 (India Standard Time)
లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదు
తెలంగాణలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్మమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ విధించినంత మాత్రాన [more]
తెలంగాణలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్మమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ విధించినంత మాత్రాన [more]

తెలంగాణలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్మమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ విధించినంత మాత్రాన కేసులు తగ్గుతాయని అనుకోవడం లేదన్నారు. దీనికి ఇతర రాష్ట్రాలే ఉదాహరణ అని కేసీఆర్ చెప్పారు. లాక్ డౌన్ విధించడం వల్ల ప్రజాజీవనం స్థంభించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజలు సహకరించాలని కేసీఆర్ కోరారు.
Next Story