Mon Mar 16 2026 08:08:43 GMT+0530 (India Standard Time)
ఈటల భూకబ్జాపై విచారణకు కేసీఆర్ ఆదేశం
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూ ఆక్రమణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. దీనిపై కేసీఆర్ విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయి [more]
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూ ఆక్రమణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. దీనిపై కేసీఆర్ విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయి [more]

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూ ఆక్రమణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. దీనిపై కేసీఆర్ విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ విజిలెన్స్ డీజీని ఆదేశించారు. ఇందులో నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిందిగా కేసీఆర్ ఆదేశించారు. మెదక్ జిల్లా అచ్చంపేట, హకీంపేటలో దాదాపు వంద ఎకరాల భూమిని ఈటల రాజేందర్ కుటుంబం ఆక్రమించిదన్న ఆరోపణలు వచ్చాయి.
Next Story