Mon Mar 16 2026 09:55:13 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి… వాటికి దూరంగా ఉండండి
హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. జనం ఒకచోట గుమికూడవద్దని కేసీఆర్ కోరారు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరూ [more]
హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. జనం ఒకచోట గుమికూడవద్దని కేసీఆర్ కోరారు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరూ [more]

హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. జనం ఒకచోట గుమికూడవద్దని కేసీఆర్ కోరారు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరి ఇళ్లల్లో వారే హోలీ పండుగ జరుపుకోవాలని కోరారు. సామూహిక సమావేశాలను జరుపుకోవద్దని కేసీఆర్ సూచించారు. కరోనా వ్యాప్తి కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
Next Story