Mon Mar 16 2026 09:55:13 GMT+0530 (India Standard Time)
నేడు అభ్యర్థిని ప్రకటించనున్న కేసీఆర్
నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నేడు అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. ఈనెల 30వ తేదీతో నామినేషన్లు ముగుస్తుండటంతో ఈరోజు [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నేడు అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. ఈనెల 30వ తేదీతో నామినేషన్లు ముగుస్తుండటంతో ఈరోజు [more]

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నేడు అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. ఈనెల 30వ తేదీతో నామినేషన్లు ముగుస్తుండటంతో ఈరోజు అభ్యర్థిని కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇప్పటి వరకూ నాగార్జున సాగర్ లో బీజేపీ, టీఆర్ఎస్ లు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. టీఆర్ఎస్ తరుపున నోముల భరత్, గురవయ్య పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. ఈరోజు అభ్యర్థిని ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు.
Next Story