Mon Mar 16 2026 11:42:12 GMT+0530 (India Standard Time)
అన్ని వాగ్దానాలను అమలు చేస్తాం
ఎన్నికల హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆయన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ప్రసంగించారు. తాము త్వరలోనే రైతులకు [more]
ఎన్నికల హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆయన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ప్రసంగించారు. తాము త్వరలోనే రైతులకు [more]

ఎన్నికల హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆయన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ప్రసంగించారు. తాము త్వరలోనే రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే 25 వేల లోపు రుణాలను మాఫీ చేశామని కేసీఆర్ తెలిపారు. తాము దశల వారీగానే రుణ మాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని కేసీఆర్ తెలిపారు.
Next Story