Thu Dec 18 2025 10:08:27 GMT+0000 (Coordinated Universal Time)
కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు
తాను, వైఎస్ జగన్ కలసి నూతన ఒరవడికి శ్రీకారంచుట్టామని, దీనిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీార్ అన్నారు. రోజా ఇంటికి అతిధిగా వచ్చిన కేసీఆర్ మీడియాతో్ [more]
తాను, వైఎస్ జగన్ కలసి నూతన ఒరవడికి శ్రీకారంచుట్టామని, దీనిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీార్ అన్నారు. రోజా ఇంటికి అతిధిగా వచ్చిన కేసీఆర్ మీడియాతో్ [more]

తాను, వైఎస్ జగన్ కలసి నూతన ఒరవడికి శ్రీకారంచుట్టామని, దీనిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీార్ అన్నారు. రోజా ఇంటికి అతిధిగా వచ్చిన కేసీఆర్ మీడియాతో్ ముచ్చటించారు. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే గోదావరి జలాల మళ్లింపు అవసరమని ఆయన అన్నారు. తామిద్దరి కలయికను ఎవరు ఒప్పుకోకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంగీకరిస్తారన్నారు. వందశాతం తన ఆశీస్సులు ఏపీ ప్రజలకు ఉంటాయని చెప్పారు. రోజా తనకు కూతురిలాంటిదని మంచి ఆతిధ్యమిచ్చారని కేసీఆర్ వెల్లడించారు.
Next Story