Fri Mar 27 2026 10:46:22 GMT+0530 (India Standard Time)
గ్రాండ్ ఈవెంట్ లో అందరూ...!!

మరోసారి బీజేపీయేతర పక్షాల కూటమి ఐక్యత కన్పించింది. తమిళనాడులోని చెన్నై నగరంలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో కరుణానిధి విగ్రహావిష్కరణకు పార్టీలకతీతంగా హాజరయ్యారు. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేరళ సీఎం పనిరయి విజయన్, రజనీకాంత్, వైగో తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపేయేతర కూటమి ఏర్పాటుపై అగ్రనేతల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
Next Story

