Tue Feb 03 2026 00:36:26 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కరుణ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఆరోగ్యంపై కొద్దిసేపటి క్రితం కావేరీ ఆసుపత్రి వైద్యులు కీలకమైన హెల్త్ బలెటిన్ విడుదల చేశారు. కరుణ ఆరోగ్యం అత్యంత విఫమంగా ఉందని వైద్యులు తెలిపారు. కొన్ని గంటలుగా కరుణ అవయవాలేవీ చికిత్సకు సహకరించడం లేదని వైద్యులు వెల్లడించారు. కరుణకు చికిత్స అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా లాభం ఉండటం లేదని పేర్కొన్నారు.
Next Story

