Mon Mar 16 2026 23:21:29 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా.. నిన్నంతా సభలోనే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు జరిపిన పరీక్షలో ఇది తేలడంతో [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు జరిపిన పరీక్షలో ఇది తేలడంతో [more]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు జరిపిన పరీక్షలో ఇది తేలడంతో అసెంబ్లీ అధికారులు అప్రమత్తమయ్యారు. గత రెండు రోజులుగా సభలోనే కారుమూరి నాగేశ్వరరావు ఉండటంతో ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలయింది. నిన్న, మొన్న కారుమూరి నాగేశ్వరరావుతో కాంటాక్ట్ అయిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Next Story