Sat Mar 21 2026 23:55:34 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : స్పీకర్ ఎన్నికలో ఏం జరుగుతుంది

కర్ణాటకలో కుమారస్వామి బలపరీక్ష జరుగుతోంది. కొన్ని రోజులుగా రిసార్ట్స్ లో ఉన్న కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. తొలుత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ అభ్యర్థికి బీజేపీ పోటీకి నిలిపింది. బీజేపీ తరుపును ఎమ్మెల్యే సురేష్ కుమార్ స్పీకర్ పదవికి నామినేషన్ వేయడంతో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ తరుపున రమేష్ కుమార్ పోటీ పడుతున్నారు. బీజేపీనేత యడ్యూరప్ప,కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య, జేడీఎస్ నేత కుమారస్వామి హాజరయ్యారు. స్పీకర్ ఎన్నికలోనే ఎవరి బలం ఎంతో తేలనుంది.
- Tags
- amith shah
- bharathiya janatha party
- devegouda
- indian national congress
- janathadal s
- karnataka
- karnataka assembly elections
- kumara swamy
- narendra modi
- rahulgandhi
- sidharamaiah
- sriramulu
- yadurppa
- అమిత్ షా
- కర్ణాట అసెంబ్లీ ఎన్నికలు
- కర్ణాటక
- కుమారస్వామి
- జనతాదళ్
- దేవెగౌడ
- నరేంద్ర మోదీ
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- యడ్యూరప్ప
- రాహుల్ గాంధీ
- శ్రీరాములు
- సిద్ధరామయ్య
Next Story

