Sun Mar 22 2026 11:02:28 GMT+0530 (India Standard Time)
సభలో అలా జరిగితే?

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపట్లో జరుగుతుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్ర డీజీపీ విధానసభను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. రెండు వర్గాలు అమితుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతుండటంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశముందన్న సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విధానసభ వద్దకు ఏ పార్టీ కార్యకర్తలను రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రొటెం స్పీకర్ నియమితులైన బొప్పయ్య పోలీసు అధికారులు, అసెంబ్లీ ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. మొత్తం మీద కర్ణాటక విధానసభ వద్ద టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి.
- Tags
- amith shah
- b.s. yadurppa
- bangalore
- bharathiya janatha party
- bopaiah
- bopaiah vajubhaiwala bangalore bopaiah కర్ణాట అసెంబ్లీ ఎన్నికలు
- devegouda
- dgp
- governor
- indian national congress
- janathadal s
- karnataka
- karnataka assembly elections
- kumara swamy
- narendra modi
- proterm speaker
- rahulgandhi
- sidharamaiah
- sriramulu
- అమిత్ షా
- కర్ణాటక
- కుమారస్వామి
- గవర్నర్
- జనతాదళ్
- డీజీపీ
- దేవెగౌడ
- నరేంద్ర మోదీ
- ప్రొటెం స్పీకర్
- బి.ఎస్.యడ్యూరప్ప
- బెంగుళూరు
- బొపయ్య
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- రాహుల్ గాంధీ
- వాజూభాయి వాలా బొపయ్య
- శ్రీరాములు
- సిద్ధరామయ్య
Next Story

